రాజకీయాల్లోకి మరో మల్లారెడ్డి.! బీజేపీలోకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఛైర్మన్.! | Telugu Oneindia

2024-01-24 626

మరో విద్యాసంస్థల ఛైర్మన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గ్రూప్ సంస్ధల అధినేత మల్క కొమురయ్మ బీజేపీ నుండి రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. మల్కాజిగిరి ఎంపీ గా పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు ఈ విద్యాసంస్ధల అధినేత.
The chairman of another educational institution entered politics. Malka Komuraiah, head of Delhi Public School Group of Institutions, is going to contest the upcoming parliamentary elections from BJP. The head of this educational institution is preparing to contest as Malkajigiri MP.
~CR.236~CA.240~ED.234~HT.286~